కృష్ణాజిల్లా గన్నవరం : హైదరాబాదు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి…గన్నవరం మనసులో నుంచి రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరారు…
సృజన చౌదరి పాయింట్స్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వరదలకు మునిగిపోయిన ప్రాంతాలకు నిన్న 50,000 మందికి ఆహార పదార్థాలు అందించడం జరిగింది…నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముప్పు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు…ఓటమి ప్రభుత్వం ముప్పు ప్రాంత బాధితులను ఆదుకుంటుంది….