Monday, March 10, 2025

నియోజకవర్గంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:కంచికచర్ల మండలంలో కొత్తపేట,గనిఆత్కూరు గ్రామాల్లో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన.ఈ వారం రోజుల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇల్లు పరిశీలన.గ్రామాల్లో ఉన్న ప్రజలు పలు సమస్యలు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు తెలిపారు…

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ:ఊహించని వరదలు అధిక వర్షపాతం కారణంగా ఎంతో విపత్తు సంభవించిందని.నందిగామ నియోజకవర్గంలో మున్నేరు, కృష్ణానది వలన ఎట్టిపట్టు గ్రామాలు దెబ్బతిన్నాయి.మండలంలో 16వేల హెక్టార్లు పంట నష్టం వాటిల్లింది.ఈ ప్రాంతంలో ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి అలాంటి వాటిని రెవిన్యూ శాఖ నమోదు చేయటం జరుగుతుంది.పశుగ్రాసం రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్తాము.కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు…

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com