Wednesday, April 2, 2025

MLC Jeevan Reddy Resign: జీవన్ రెడ్డి రాజీనామా..?

  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి
  • మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇవ్వనున్న జీవన్ రెడ్డి
  • నాకు మాట కూడా చెప్పలేదు జీవన్ రెడ్డి

ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు.

శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com