ప్రజలు ఎక్కువగా వినియోగించే మొబైల్, దుస్తులు, టీవీలు తక్కువ ధరకే లభిస్తాయని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తం 36 వస్తువులపై కస్టమ్ డ్యూటీనీ తీసి వేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో తయారయ్యేవి తక్కువ ధరకే లభించనున్నాయి.
ప్రజలు ఎక్కువగా వినియోగించే మొబైల్, దుస్తులు, టీవీలు తక్కువ ధరకే లభిస్తాయని వెల్లడించారు. భారత్‌లో తయారయ్యే దుస్తులు, మొబైల్స్, లెదర్ వస్తువులు, ఎల్‌ఈడీ, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ వాహనాలు అన్ని కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. మొత్తం 36 వస్తువులపై కస్టమ్ డ్యూటీనీ తీసి వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. దేశంలో తక్కువ ఖర్చులతో ఉత్పత్తి చేయడం వల్ల వీటిని చౌక ధరకే ఇవ్వనున్నట్లు తెలిపారు.