Monday, March 10, 2025

తెలంగాణకు ప్రధాన మంత్రి మోదీ

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్రానికి ప్రధాని మోడీ పర్యటన ఖరారు

పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ మార్చి 4,5న రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న మోదీ మార్చి 4న నాందేడ్ నుంచి ఆదిలాబాద్ కు మోదీ ఆదిలాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మార్చి 4న హైదరాబాద్ రాజ్ భవన్ లో బస చేయనున్న మోదీ 5వ తేదీన‌ సంగారెడ్డికి ప్రధానమంత్రి సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంశుస్థాపన చేయనున్న మోదీ

ప్రధాన మంత్రి మోడీ షెడ్యూల్

9:20 am కి నాగపూర్ నుండి ఆదిలాబాద్ 12 గంటలకు ఆదిలాబాద్ బహిరంగ సభలో మోడీ అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలో పాల్గొన్న మోడీ ఒంటిగంట పది నిమిషాలకు ఆదిలాబాద్ నుండి నాందేడ్ మోడీ 6:35 pm కి నాందేడ్ నుండి చెన్నై నుండి బేగంపేట్ అక్కడి నుండి రాజభవన్ రాత్రి బస ప్రార్థన నుంచి బేగంపేట్ అక్కడి నుండి సంగారెడ్డి 22:15 pm కి సంగారెడ్డి లో బహిరంగ సభలో పాల్గొన్న మోడీ
*సంగారెడ్డి మీటింగ్ అనంతరం బేగంపేట చేరుకొని అక్కడినుండి రెండు గంటల 40 నిమిషాలకు ఒడిశా వెళ్తారు మోడీ

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com