-స్పృహ తప్పిన స్థితిలో- తీవ్రతరం
మోహన్ బాబుకు అస్వస్థత నెలకొంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక అటు మోహన్‌బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మోహన్‌బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు హెల్త్ బులెటిన్ వెలువడింది. కొద్దిసేపటి కిందటే కాంటనెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి దీన్ని విడుదల చేశారు. మోహన్ బాబు ఆరోగ్య స్థితిగతులను ఇందులో పొందుపరిచారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి వైద్య చికిత్సను అందిస్తోన్నారనే విషయాన్నీ వెల్లడించారు.