Friday, May 16, 2025

ఇది మంచి ప్రభుత్వం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి కేశినేని శివ నాథ్

*పశ్చిమ నియోజకవర్గంలోని 56వ డివిజన్  ఓల్డ్ ఆర్.ఆర్ .పేటలో ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమం
*ఎన్డీయే కూటమి ప్రభుత్వం  వందరోజుల పాలన లో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు  ఇంటింటా తిరిగి విస్తృతంగా ప్రజలకు వివరించిన ఎం.పి.కేశినేని శివనాథ్
*సీఎం చంద్రబాబు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి బయట పడగలిగాము
*వరద బాధితులకు నష్టరిహారం గురువారం నుంచి పంపిణీ చేయబడుతుందన్న ఎం.పి.కేశినేని శివ నాథ్
*జగన్ బురద రాజకీయాలు మానుకోవాలి…
*ప్రధానమంత్రి కి రాసిన ఉత్తరంలో జగన్ లడ్డు కల్తీ విషయంలో సిబిఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఎం.పి.కేశినేని శివ నాథ్

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com