Monday, March 10, 2025

గ‌ణేష్ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

నందిగామ‌: విఘ్నాలు తొల‌గించే ఆ వినాయ‌కుడి ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై వుండాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ కోరుకున్నారు.గురువారం ప‌ట్ట‌ణంలోని టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసి పూజ‌లు అందుకున్న గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. అనంత‌రం పట్టణంలోని శ్రీ వాసవి మార్కెట్లో పూజలు అందుకున్న గ‌ణ‌న్నాధుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన పరమశివుడి విగ్రహ వద్ద కూడా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com