Thursday, December 26, 2024

నాకే క్లారిటీ లేదు….మీకేం చెప్పను?

-రష్మికతో డేటింగ్‌ విషయంలో స్పందించిన విజయ్‌
– చెప్పే టైమ్‌ వస్తే అన్నీ చెబుతా
– దేనికైనా ఒక మంచి టైమ్‌ రావాలి

రౌడీ స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై విజయ్ స్పందించాడు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను బయటపెడతానని చెప్పారు. అందరితో పంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడతానని తెలిపారు. దానికంటూ ఒక ప్రత్యేక సమయం, కారణం ఉండాలని చెప్పారు. అపరిమితమైన ప్రేమ ఉందో లేదో తనకు తెలియదని… ఒకవేళ ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే… బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com