Thursday, May 15, 2025

ఎన్​ కన్వేన్షన్​ కోసం సమంతను పంపమన్నాడు కేటీఆర్ వల్లనే నాగచైతన్య–సమంత విడాకులు!

సమంత–నాగచైతన్య విడాకుల అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులముకుంది. నిన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే.. ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుంది. వీరి విడాకులకు కారణం బీఆర్ఎస్ ఎమ్మల్యే కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదాపూర్ లో ఇటీవల హైడ్రా కూల్చివేసిన ఉఎన్ కన్వెన్షన్ ని కూల్చడకుండా ఉండాలి అంటే సమంతనని తన దగ్గరకి పంపాలి అని అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్కినేని ఫ్యామిలీపై ఒత్తిడి తెచ్చారని..దీంతో నాగార్జున వాళ్లు కేటీఆర్ దగ్గరకి వెళ్లాలని సమంతని ఒత్తిడి చేశారని..అయితే సమంత అందుకు నిరాకరించిందని..దీంతో తాము చెప్పింది వింటే వినే లేకుంటే వెళ్లిపో అని ఆమెకు విడాకులు ఇచ్చారని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోని సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని మంత్రి అన్నారు. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ల జీవితాలతో కేటీఆర్ అడుకున్నడని మంత్రి చెప్పారు. కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com