• వరద సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన నేవీ హెలీకాప్టర్లు. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు రాక.
• హకింగ్ పేట ఎయిర్ బేస్ నుండి బయలు దేరిన మరో నాలుగు హెలీకాప్టర్లు.
• వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు
• ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత
• నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు
• కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు.
• ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల ప్రవాహం.
• వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
• కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.