తెలంగాణలో విద్యార్థుల మరణాలపై ఎన్సీపీసీఆర్ సీరియస్
విద్యార్థులకు కల్తీ ఆహారం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)..పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు నోటీసు.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం..