లుధీయానా నుండి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్ బృందాలు.సుమారు 100 మందితో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్ బృందాలు…ఆర్మీ హెలికాప్టర్ , బొట్లతో కొద్ది సేపట్లో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లనున్న ఎన్టీఆర్ఎఫ్ బృందాలు.