డీజే టిల్లు సినిమాతో నేహా శెట్టి ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ కూడా డీజే టిల్లు వల్ల నేహా శెట్టి దశ తిరిగింది.
ఆ సినిమాలో రాధిక పాత్రను పోషించడం వల్ల ఖతం అనుకున్న కెరీర్ కి జీవం పోసినట్లు అయ్యింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.
తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. చీర కట్టు లో క్లీ వేజ్ షో చేస్తూ పైట జార్చినట్లుగా స్టైల్ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి
ఈ స్థాయిలో కన్నుల విందు చేస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే నేహా శెట్టి యొక్క అందాల ప్రదర్శన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.