Wednesday, April 30, 2025

రవాణ శాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..

మైనర్లు పట్టుబడితే రూ. 25,000 జరిమానా..

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించ నున్నారు. అతి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ. 25 వేలు ఫైన్ వేస్తారు. దాంతో పాటు, మైనర్ కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com