Tuesday, May 13, 2025

New York Time Square Street: ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్ లో రేవంత్ ఫొటోల ప్రదర్శన

రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాకు చేరుకున్న రేవంత్ రెడ్డి టీంకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ముఖ్య మంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్ స్ట్రీట్‌లో రేవంత్ రెడ్డి ఫొటోలను ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్‌లో టీ స్క్వేర్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్ స్క్వేర్‌ను తలపించేలా హైదరాబాద్‌లోనూ టీ స్క్వేర్ పేరుతో మల్టీపర్పస్ హబ్ నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిదే. దీనిని రాయదుర్గంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు టెండర్లను సైతం టిజిఐఐసీ సైతం పిలిచింది. దీని నిర్మాణంతో హైదరాబాద్ సిగలో మరో ఐకానికి ల్యాండ్‌మార్క్‌ను సెట్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com