Monday, March 10, 2025

రాష్ట్రపతికి కేంద్ర బడ్జెట్​ను అందజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

వికసిత భారత్‌ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టనుంది. పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆదాయపన్ను రేట్లు, స్లాబ్‌లో మార్పులు చేస్తారనే సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెన్​ను ప్రవేశపెట్టనున్నారు. వరసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టిన ఘనతను సాధించనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com