క్రైమ్ న్యూస్ కృష్ణా:గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల లో నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదు.పోలీసులు నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనుగొనబడలేదు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.తదుపరి విచారణ పురోగతిలో ఉంది.ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఎస్పీ – కృష్ణాజిల్లా.