👉 జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారు జామునే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ మొత్తాల పంపిణీ కార్యక్రమం
👉 బొండపల్లి మండలం జియ్యన్న వలసలో ఇంటింటికీ వెళ్లి ఫించన్ దారులకు పింఛను మొత్తాలు అందజేసి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఇ., సేర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
👉 గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
👉 గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్థామని తెలిపిన మంత్రి
👉 ఉదయం 8 గంటల సమయానికి జిల్లాలో 61.70 శాతం మందికి ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్