Sunday, April 6, 2025

Liquor tenders కూటమి నేతల జేబులు నింపటానికి లిక్కర్ టెండర్లు

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్

లిక్కర్ టెండర్లలో దక్కించుకున్న వారికి కూటమి నేతలు బెదిరింపులు

కొన్ని నియోజకవర్గాల్లో 30% కమిషన్ ఇవ్వాలని బెదిరింపులు

మరి కొంతమంది బరికగించి టెండర్ దక్కించుకున్న వారినీ కిడ్నాప్లు చేస్తున్నారు

జగన్ ప్రభుత్వ హయాంలో పేదలకు షాక్ కొట్టేలా లిక్కర్ ను దూరం చేసాం

పేద మహిళల కళ్ళల్లో ఆనందం చూడడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం

చంద్రబాబు కుటీల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు

రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూాటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com