Thursday, December 5, 2024

నర్సింగ్ విద్యార్థిని భాగ్య (19) ఆత్మహత్య….

  • గోపాలపట్నం లో దారుణం..
  • కొత్తపాలెం నాగేంద్ర కాలనీ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
  • నర్సింగ్ విద్యార్థిని భాగ్య (19) ఆత్మహత్య

హడావిడిగా పోలీసులకు బంధువులకు సమాచారం లేకుండా పెట్రోల్ పోసి ఖననం చేసిన అన్నా,వదిన,అన్న స్నేహితులు. భాగ్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నాగేంద్ర కాలనీ వాసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం పోలీసులు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular