Sunday, May 4, 2025

తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు.. ఏడుగురు అరెస్టు

తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమడిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు.సరదాల పేరుతో సాంప్రదాయలను పూర్తిగామంటగలుపుతున్నారు.పోలీస్ వ్యవస్థ సమయానికి అన్నిటిలోను సరైన నిర్ణయాలు తీసుకుంటున్నరు.

తిరుపతి జిల్లా
మహిళా శక్తి ఆర్గనైజషన్ తరపున SP గారికి కృతజ్ఞతలు 🙏

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com