Wednesday, April 2, 2025

ఉత్కంఠ వీడిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నియామకం

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. అధికార బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే, ప్రతిపక్షాల మధ్య మంగళవారం ఏకాభిప్రాయం కుదిరింది.దీంతో, మరోసారి ఆయన లోక్‌సభ స్పీకర్‌ పదవి చేపట్టనున్నారు.

లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్ట కూడదని విపక్షాలు నిర్ణయించు కున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీతో ఓం బిర్లా మంగళవారం భేటీ అయ్యారు. కాసేపటిలో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పించే వీలుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com