Monday, March 10, 2025

ఐదు రోజుల పాటు ఆన్లైన్ పాస్ పోర్టు సేవలు బంద్

దేశంలో ఆన్లైన్ పాస్ పోర్టు సేవలు ఐదు రోజుల పాటు నిలిచి పోనున్నాయి. సాంకేతిక నిర్వహణకు సంబంధించిన పనుల్లో భాగంగా ఆగస్టు 29న రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు ‘పాస్ పోర్టు సేవా పోర్టల్’ సేవలను నిలిపేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్ లో ఉన్న దరఖాస్తుదారుల అపాయింట్మెంట్స్ ను రీ-షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com