జమ్మూ, జలంధర్, జైస్మలేర్ వంటి ప్రాంతాలపై పాక్ చేసిన డ్రోన్లు, మిస్సైల్ దాడుల్ని భారత్ తిప్పికొట్టింది. దీంతో భారత్‌లోని ఆర్మీ పోస్టుల్ని లక్ష్యంగా దాడులను చేస్తోంది. పూంచ్‌పై పాక్ దళాలు వరుసగా అటాక్ చేస్తుండటంతో భారత సైన్యం ధీటుగా జవాబునిస్తోంది.