భారత్‌లోని పూంచ్‌పై పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది. సుమారు గంట సేపట్నుంచి సుమారు ఇరవై ప్రాంతాల్లో భారీ మోర్టార్లు పడ్డాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన భారత్ సైన్యం.. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.