Thursday, March 13, 2025

నెంబర్​ 10 బీఆర్ఎస్‌కు షాక్

మరో ఎమ్మెల్యే గుడ్‌బై!

బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్యే వీడనున్నట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడినట్లు మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి 9 మంది ఎమ్మెల్యేలు చేరారు. గ్రేటర్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్ పరిధిలో చేరినవారిలో దానం నాగేందర్, ప్రకాష్‌ గౌడ్, అరికపూడి గాంధీ ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com