Wednesday, December 25, 2024

పవన్ కళ్యాణ్ ఒక బ్రోకర్

పవన్ కళ్యాణ్ ఐటమ్ సాంగ్ వ్యక్తి అని.. డూప్ లేకుండా నటించలేని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కోట్లల్లో దొబ్బుకుంటాడని.. డుప్ గా నటించిన వాళ్లకు వేలలో ఇస్తాడంటూ విరుచుకుప‌డ్డారు కొంద‌రు ఓయూ విద్యార్థులు. తెలంగాణలో ఏ రోజు సమస్యలపై పోరాడని వ్యక్తి.. తెలంగాణ వచ్చాక‌ 14 రోజులు ఆహారం మానేసిన వ్యక్తి.. ఇప్పుడొచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోం తరిమి తరిమి కొడతామ‌ని కొంద‌రు ఓయూ విద్యార్థులు అంటున్నారు. ఎక్కడ ప్రచారంలో పాల్గొన్న కోడిగుడ్లతో టమాటలతో కొడతామంటూ హెచ్చ‌రించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com