Monday, March 10, 2025

ఆస‌క్తి రేపుతున్న ప‌వ‌న్ కళ్యాణ్ ఓజీ

ప్ర‌భాస్‌తో ఒక సినిమా తుస్సుమ‌నిపించిన ద‌ర్శ‌కుడు సుజిత్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్ట‌ర్ (ఓజీ) ఆరంభించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇది అచ్చం ఆంగ్ల సినిమాను పోలీ ఉంది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ‌రి, ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో కాల‌మే తేలుస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com