Tuesday, June 3, 2025

పిల్లలకు శుభాకాంక్షలు- ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికి సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులంటూ వారి హక్కులను కాపాడటం మన బాధ్యత అంటూ ఆయన తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ట్వీట్‌ చేశారు. బాలల్ని సక్రమ మార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ఘనంగా బాలల దినోత్సవం జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా తొలి ప్రధానిపండిట్‌కి చంద్రబాబు నివాళులు అర్పించారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com