టీఎస్, న్యూస్:రాష్ట్రానికి ప్రధాని టూర్ మరోసారి ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నెల 10న మహబూబ్నగర్, హైదరాబాద్లో జరిగే సభలకు హాజరవుతారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నేతలకు సమాచారం ఇచ్చారు.