Friday, September 20, 2024

బిజెపి యువమోర్చా మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  సత్యకుమార్
మోడీ పుట్టిన రోజు సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, స్వచ్చత కార్యక్రమాలు అక్టోబరు2 వరకు బిజెపి నిర్వహిస్తుంది
18 కోట్ల మంది కార్యకర్తలు, బిజెపి ప్రభుత్వాలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి
అనిమియా  వ్యాధి తో ఎపిలోనే 31శాతం బాధ పడుతున్నారు
యుక్త వయసులో ఉన్న అమ్మాయి లు ఇబ్బందులు పడుతున్నారు
ప్రాణాలను కాపాడేందుకు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం
పరిశుభ్రత కారణంగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు
భారతదేశం వైపు నేడు ప్రపంచ దేశాలు అన్నీ‌ చూస్తున్నాయి
పేదలకు ఇళ్ల నిర్మాణం, ఐదు లక్షల‌ వైద్య సాయం, మహిళలకు చేయూత, రైతులకు కిసాన్ నిధి అందిస్తున్నారు
గత పదేళ్లల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి ఎదిగారు
డిజిటల్, స్కిల్,క్లీన్ ఇండియా పేరుతో ఉద్యోగ ఉపాధి‌ అవకాశాలు కల్పించారు
దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు మనకి వస్తున్నాయి
ప్రపంచంలో మన దేశం నేడు ఐదో స్థానంలో ఉంది
2047 నాటికి టాప్ పొజిషన్ లో మన దేశం ఉండాలనే విధంగా అడుగులు వేస్తున్నాం
ప్రభుత్వం నిర్ణయాలతో టెర్రరిజం, నక్సలిజం అంతరించిపోతుంది
కూటమి ప్రభుత్వం లో ఎపి అన్ని‌విధాలా అభివృద్ధి చెందుతుంది
గత పాలకుల తప్పులను సరి చేస్తూ వారి విధ్వంస పాలనతో చితికిపోయిన ఆర్ధిక వ్యవస్థ ను గాడిలో పెడతాం.
ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శినారాయణ,బిజెపి రాష్ర్ట మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం
బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్,NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత్ రెడ్డి,బిజెపి NTR జిల్లా యువమోర్చా అధ్యక్షులు నరసరాజు,NTR జిల్లా మహిళామోర్చా అధ్యక్షురాలు యర్రా సునిత తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular