Wednesday, November 20, 2024

డాక్టర్ కాదంబరి జత్వాని కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు

ఎన్టీఆర్ జిల్లాఇబ్రహీంపట్నం :డాక్టర్ కాదంబరి జత్వాని కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు.ఐపీసీ సెక్షన్ 192, 211, 218, 220, 354(d), 467, 420, 469, 471 r/w 120(b) సెక్షన్ల తో పాటు 66(a) ఆఫ్ IT act 2000 సెక్షన్ ల కింద కేసు నమోదు.ఒక పోలీసు అధికారి అప్రూవల్ గా మారడం తో మిగతా అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular