Wednesday, January 8, 2025

Police Warn to Allu Arjun మళ్లీ చెప్తున్నాం.. చెప్పకుండా పోవద్దు

అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు

హీరో అల్లు అర్జున్​కు రాంగోపాల్​పేట్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం కూడా అల్లు అర్జున్​ రాంగోపాల్​పేట పోలీసులు అందజేశారు.

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్​ను పరామర్శించేందుకు రావొద్దని అందులో పేర్కొన్నారు. కిమ్స్​కు ఆయన వెళ్తున్నారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చిన పోలీసులు బెయిల్ షరతులు తప్పనిసరిగా పాటించాలని అందులో సూచించారు. శ్రీతేజ్​ను పరామర్శించడానికి వెళ్తే తమ సూచనలు పాటించాలన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com