టీఎస్, న్యూస్:రాష్ట్రంలో ఎండల ఎఫెక్ట్‌తో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకున్నది. దీనిపై ఆయా రాజకీయ పక్షాల వినతితో పోలింగ్ సమయం పెంచాలని ఈసీకి రాష్ట్రం నుంచి నివేదించారు.దీంతో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఈసీ పర్మిషన్ ఇచ్చింది.