మంత్రి పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి నోరు జారారు. కరీంనగర్ పర్యటనలో ఆయన అక్కడి కలెక్టర్ పమేలా సత్పతి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కరీంనగర్ మహిళా కలెక్టర్ మీద నోరు పారేసుకున్నారు.