Tuesday, March 11, 2025

అదరగొట్టిన భగత్‌ బ్లేజ్‌… గ్లాస్‌ పగిలే కొద్ది పదునెక్కుద్ది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్‌లో ఫుల్‌ క్రేజ్‌ . ప్రస్తుతం పవన్‌ ప్రధాన పాత్రలో, డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే రిజల్ట్ ను రిపీట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా భగత్’ స్ బ్లేజ్ అంటూ వీడియో ను రిలీజ్ చేశారు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ పవర్ ఫుల్ వీడియో లో డైలాగ్స్ బాగున్నాయి. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఫుల్‌ మాస్‌ డైలాగ్స్‌ అన్నీ పొలిటికల్‌ డైలాగులతో అదిరిపోయింది. నీరేంజ్‌ ఇది అంటూ విలన్‌ పవన్ కి గ్లాస్‌ పడేసి డైలాగ్‌ చెప్పగా పవన్‌ దానికి ధీటుగా గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది అంటూ డైలాగ్‌ చెప్పి ఫ్యాన్స్‌ని హుసారెక్కిస్తున్నారు. గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం కనిపించని సైన్యం

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com