Friday, November 8, 2024

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

గడిచిన వైసీపీ ప్రభుత్వం లో గ్రామీణ ప్రాంతాలలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు.

గత ప్రభుత్వం లో అన్ని ప్రభుత్వ శాఖల్లో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు.

తప్పుడు కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు.

వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం దారుణం.

అందుకే జగన్ కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి..

జగన్మోహన్ రెడ్డి కి రాజకీయ సమాధి తప్ప రాజకీయ భవిష్యత్ లేదు..

అసెంబ్లీ కు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు మాట్లాడాలి..

ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకే నేను అసెంబ్లీ కి రానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు..

మానవత్వం ఉన్నవారు ఎవరు అసత్య పోస్టులు పెట్టరు..

ప్రొద్దుటూరు లో గత ప్రభుత్వము లో జరిగిన అవినీతిపై త్వరలో బయటికి తీస్తాం..

ప్రొద్దుటూరు హౌసింగ్ స్కీం లో వందలకోట్ల అవినీతి జరిగింది.

జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు దోచుకుతిన్నారు..

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరులో టిడ్కో ఇళ్లను కూలకొట్టారు.

వివేకాను ను చంపే విషయం జగన్ కు తెలిసిన సైలెంట్ గా ఉన్నడంటే ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular