Saturday, March 22, 2025

శ్రీలీలకు నిర్మాతల టార్చర్‌

పాత నీరు పోవడం కొత్త నీరు రావడం అన్నది సహజం. అలాగే ఇండస్ట్రలో కొత్త హీరోయిన్లు కూడా ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. మరి వాళ్ళ ట్యాలెంట్‌ని బట్టి కొంతమంది ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉంటారు. వారి నటన అందం, అభినయంతో మంచి గుర్తింపుని పొందుతారు. అలాంటి వారిలో శ్రీలీల కూడా ఒకరు. దాదాపు అగ్రహీరోలతో నటించి మెప్పించి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. లేటెస్ట్‌గా పుష్ప2 స్పెషల్‌సాంగ్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ నితిన్‌తో కలిసి రాబిన్‌హుడ్‌లో నటిస్తుంది. మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే శ్రీలీల తన కెరీర్‌ ప్రారంభ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. తన నటన, అందం చూసిన నిర్మాతలు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి చివరకు అవకాశాలు ఇవ్వకుండా ఆమెను టార్చర్‌ పెట్టారట. ఎటాంటి కమిట్మెంట్స్‌కి ఒప్పుకోకపోగా, కనీసం రొమాంటిక్‌ సన్నివేశాలలో కూడా చూయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదట. దీంతో అవకాశాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి. ఒక్కసారిగా అమ్మడి క్రేజ్‌ పెరగడంతో నిర్మాతలంతా క్యూ కట్టారట.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com