Monday, July 8, 2024

ములుగు జిల్లా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీస్ జారీ..

సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మార్చుతూ నోటీసు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..

అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ.. అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరిన కలెక్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular