Thursday, April 3, 2025

త్వరలో విద్యుత్‌ ‌బిల్లులపై క్యూఆర్‌ ‌కోడ్‌

‌వచ్చే నెల నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం
న్యూఢిల్లీ,జూలై5 : ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్‌ , ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా నెలవారీ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్‌ ‌పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ( ‌టిజిఎస్‌పిడిసిఎల్‌ ) ‌విద్యుత్‌ ‌బిల్లులపై చెల్లింపులు చేయడానికి క్యూఆర్‌ ‌కోడ్‌ను ముద్రించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

సమాచారం ప్రకారం,  కోడ్‌తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమ మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారా %•=% కోడ్‌ను స్కాన్‌ ‌చేయడం ద్వారా వారి బిల్లులను చెల్లించవచ్చు. కొత్త నిబంధనల వల్ల బిల్లుల వసూళ్లపై ఇప్పట్లో ప్రభావం పడలేదని డిస్కమ్‌ అధికారులు పేర్కొంటున్నారు . శుక్రవారం ఉదయం 10 గంటల వరకు దాదాపు 1.20 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com