Monday, March 10, 2025

మార్చి1న ‘రాధా మాధవం’

వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో

నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 1న మా చిత్రం రాబోతోంది. ఓ అందమైన ప్రేమ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు దాసరి ఇస్సాకు మాట్లాడుతూ.. ‘కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. మా రైటర్ అద్భుతంగా కథను రాశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథను రాశారు. కథ విన్న తరువాత నాకు వినాయక్ గుర్తొచ్చాడు. ఆయన హైట్‌కు తగ్గ హీరోయిన్‌ను వెతికాం. చివరకు అపర్ణా దేవి గారు కనిపించారు. ఆమె చక్కగా నటించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com