Thursday, September 19, 2024

జోరుమీదున్న’రఘుతాత’

మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. అందుక‌నే విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ రావ‌టం విశేషం. కుటుంబంతో కలిసి ‘రఘు తాత’ సినిమాను ఎంజాయ్ చేయ‌టానికి జీ5 ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular