రాజ్ తరుణ్ ను కలవాలంటూ వచ్చిన లావణ్య
ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
తిరగబడరా స్వామి సినిమా ప్రెస్ మీట్ కోసం వచ్చిన రాజ్ తరుణ్
నా రాజ్ తో మాట్లాడనివ్వండిః లావణ్య
నా భర్తతో మాల్వీ ఎందుకు ఉంటుంది..
మొగుడితో సంసారం చేసినట్లు రాజ్ తో మాల్వీ కలిసి ఎందుకు ఉంటుంది.
ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు..