- ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత..
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రామోజీరావు…
హైదరాబాదులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు
ఫిలిం సిటీ లోని నివాసానికి రామోజీరావు పార్థివ దేహం తరలింపు..
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు.
ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి