– వెంటిలేటర్ పై కొనసాగుతున్న వైద్య చికిత్స
గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు
ఇటీవలే గుండె సంబంధిత వ్యాధుల కోసం స్టన్స్ వేసిన వైద్యులు
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు
నానక్ గూడలోని స్టార్ హాస్పిటల్ కు తరలించిన సిబ్బంది
ప్రస్తుతం వెంటిలేటర్ పై వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు
విషమంగానే రామోజీరావు ఆరోగ్య పరిస్థితి
వయస్సు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రామోజీరావు
మరికొన్ని గంటలు గడిస్తే గాని చెప్పలేం అంటున్న వైద్యులు ఆందోళన చెందుతున్న అభిమానులు, సిబ్బంది
హెల్త్ బులె టెన్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు