రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావును ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఆదివారం రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు కేసీఆర్ లేఖ రాశారు.