Friday, April 4, 2025

స్ట్రీమింగ్ అవుతున్న వేదిక “ఫియర్”

డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది “ఫియర్”. వేదిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 14న థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. “ఫియర్” సినిమాను ప్రైమ్ వీడియోలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. “ఫియర్” సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.‌ దర్శకురాలు డా. హరిత గోగినేని “ఫియర్” మూవీని రూపొందించారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

 

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com