Sunday, September 29, 2024

హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

  • డిప్యుటేషన్‌పై వివిధ విభాగాల్లో సిబ్బంది నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. మొత్తం 169 మంది సిబ్బందిని కేటాయిస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఈ సిబ్బందిని డిప్యుటేషన్ ప్రక్రియలో నియమించుకోవాలని సూచించింది.మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు ఈ సిబ్బందిని కేటాయించింది.ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను ఆదేశించింది.

మంజూరైన పోస్టులు, కేడర్​, వేతనాల వివరాలు
I.కమిషనర్ (IAS ర్యాంక్)-1- కేడర్ పోస్ట్
2.అదనపు కమిషనర్ (SP ర్యాంక్)- 1- క్యాడర్ పోస్ట్
3.అదనపు కమిషనర్ (SP ర్యాంక్)- 3 పోస్టులు- రూ.83,100-రూ.1,54,690
4.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ – 5 పోస్టులు- రూ.58,850-రూ.1,37,050
5.ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ -16 పోస్టులు- రూ. 51,320-రూ.1,27,310
6.సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్- 16 పోస్టులు -రూ. 42,300-రూ.1,15,270

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular