Monday, March 10, 2025

హైకోర్టులో IKP, డీఆర్డీఏ ఉద్యోగులకు ఊరట

టీఎస్, న్యూస్ : ఏప్రిల్ 7 తేదీ న BRS ఎన్నికల ప్రచారంలో 106 మంది IKP, DRDA ఉద్యోగులు పాల్గొన్నారని అభియోగంతో ఏప్రిల్ 8వ తారీఖున సస్పెండ్ చేస్తూ ఈసి ఉత్తర్వులు జారీ చేసింది. MP అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారని అభియోగాలున్నాయి.

ఈ అభియోగాలపై ఉద్యోగులపై సస్పెన్షన్ విధించిన ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం సస్పెన్షన్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు తీసిన పదిమంది ఐకెపి, డిఆర్డిఏ ఉద్యోగులు.పిటిషన్ పై విచారించిన హైకోర్టు. ఐకెపి, డిఆర్డిఏ ఉద్యోగుల ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మద్యంతర ఉత్తరాలు జారీ చేసిన హైకోర్టు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com